శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నరనారి

తేటగీతి:
వినుడు కైలాస ముననున్న వేల్పు దల్చ
అర్థ నారీశ్వరుండిక నార్తి బాపు
కనుడిటవిలాసముగ గీసె ఘనపు "గీత"
అర్థ నరనారి చిత్రమ్ము నదివొ బాపు.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - నరనారి

తేటగీతి:
వినుడు కైలాస ముననున్న వేల్పు దల్చ
అర్థ నారీశ్వరుండిక నార్తి బాపు
కనుడిటవిలాసముగ గీసె ఘనపు "గీత"
అర్థ నరనారి చిత్రమ్ము నదివొ బాపు.
No comments:
Post a Comment