శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఏనుగు లౌ
కందము:
ఏను గురుతెరిగితిని గన
నేనుగు ప్రేమించెనొక్క నేనుగు నటుపై
కానుకగ పూలగుత్తిని
పూనిక తొండమ్ముతోడ పొగడుచు నిచ్చెన్.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ఏనుగు లౌ
కందము:
ఏను గురుతెరిగితిని గన
నేనుగు ప్రేమించెనొక్క నేనుగు నటుపై
కానుకగ పూలగుత్తిని
పూనిక తొండమ్ముతోడ పొగడుచు నిచ్చెన్.
No comments:
Post a Comment