శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
న్యస్తాక్షరి - మయసభలో దుర్యోధనుఁడు.
నాలుగు పాదాలలో ప్రాసాక్షరాలుగా వరుసగా ‘ద - ది - దు - దె’ ఉండాలి.
చంపకమాల:
కదలనిబొమ్మలున్ కదలు కాగనయ్యెను చిత్రచిత్రముల్
ఇది గన నాకులేదు మదినెట్టులనోపుదు వీరివృద్ధినిన్
ముదురగ పట్టలేము మరి ముందరె వేటును వేయగావలెన్
అదెగద చక్కనౌ కొలను హాయిని బొందెద విశ్రమించెదన్.

No comments:
Post a Comment