శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - మామ, అత్త, బావ, వదిన ... భారతార్థంలో
దుర్యోధనుని మనోగతం...
తేటగీతి:
మా మనస్సునమెదలెను మయుని సభయె
మరువ దినమందు రాత్రియు మానినచట
నత్తరినిగేలి జేసిన నాటి ఘటన
ఏమి చేతునబ్బా వగ లేమి గాగ.
సమస్యకు నా పూరణ.
దత్తపది - మామ, అత్త, బావ, వదిన ... భారతార్థంలో
దుర్యోధనుని మనోగతం...
తేటగీతి:
మా మనస్సునమెదలెను మయుని సభయె
మరువ దినమందు రాత్రియు మానినచట
నత్తరినిగేలి జేసిన నాటి ఘటన
ఏమి చేతునబ్బా వగ లేమి గాగ.
No comments:
Post a Comment