శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సింగారం

కందము:
అద్దము తానే నిన్నిక
వద్దని పోపొమ్మటంచు పలుకకముందే
ముద్దుల పతియే పిలువగ
నొద్దికగా వెడలుమమ్మ నొప్పింపకయే.
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - సింగారం

కందము:
అద్దము తానే నిన్నిక
వద్దని పోపొమ్మటంచు పలుకకముందే
ముద్దుల పతియే పిలువగ
నొద్దికగా వెడలుమమ్మ నొప్పింపకయే.
No comments:
Post a Comment