శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి
కందము:
సరి మనువున భోజనమిది
యరిటాకుల లోనవేడి యన్నము పప్పున్
మరి గాచిననేయి, వడలు
నరిసెలు రసమప్పడ వడియము పాయసమే.
సమస్యకు నా పూరణ.
నిషిద్ధాక్షరి - అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి
కందము:
సరి మనువున భోజనమిది
యరిటాకుల లోనవేడి యన్నము పప్పున్
మరి గాచిననేయి, వడలు
నరిసెలు రసమప్పడ వడియము పాయసమే.
No comments:
Post a Comment