శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - కరి - గురి - దరి - విరి...భారతార్థంలో.
కందము:
కరివరదు కృష్ణు దలచుచు
దరిజేకొని విల్లునెత్తి తానర్జునుడే
గురిజూచి కొట్టె చేపను
విరిమాలను వేసె కృష్ణ వేడుక గలుగన్.
సమస్యకు నా పూరణ.
దత్తపది - కరి - గురి - దరి - విరి...భారతార్థంలో.
కందము:
కరివరదు కృష్ణు దలచుచు
దరిజేకొని విల్లునెత్తి తానర్జునుడే
గురిజూచి కొట్టె చేపను
విరిమాలను వేసె కృష్ణ వేడుక గలుగన్.
No comments:
Post a Comment