శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.
కందము:
వినయముతో గురు సేవయు
ననయము తలిదండ్రి సేవ లతిథుల సేవల్
చనధర్మ పథము, తగు సా
ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.
కందము:
వినయముతో గురు సేవయు
ననయము తలిదండ్రి సేవ లతిథుల సేవల్
చనధర్మ పథము, తగు సా
ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.
No comments:
Post a Comment