శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది: చింత - నిమ్మ - మామిడి - వెలగ
ద్రౌపది కీచకుని అధిక్షేపించడం
తేటగీతి:
వెలగబెట్టగ చూచితి తెలివి నీది
మడియగలవిక మానుమా మిడిసి పాటు
భర్తలేవురు నిమ్మహి భయములేక
నన్నుగాతురు చింతయే నాకులేదు.
సమస్యకు నా పూరణ.
దత్తపది: చింత - నిమ్మ - మామిడి - వెలగ
ద్రౌపది కీచకుని అధిక్షేపించడం
తేటగీతి:
వెలగబెట్టగ చూచితి తెలివి నీది
మడియగలవిక మానుమా మిడిసి పాటు
భర్తలేవురు నిమ్మహి భయములేక
నన్నుగాతురు చింతయే నాకులేదు.
No comments:
Post a Comment