శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్
కందము:
ఇమ్మహి నేమియు వలదనె
నమ్మహిమాన్విత రఘుకుల నాథుని నమ్మెన్
కమ్మని నామపు ఘన సా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్
కందము:
ఇమ్మహి నేమియు వలదనె
నమ్మహిమాన్విత రఘుకుల నాథుని నమ్మెన్
కమ్మని నామపు ఘన సా
రమ్మును త్యాగయ్య గొని స్వరమ్ముల గూర్చెన్.
No comments:
Post a Comment