శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
దత్తపది - దెస - నస - పస - వెస, రామాయణార్థంలో ...
తేటగీతి:
నీవె సరివాడ వో రామ ! నిగ్రహింప
తరలి రాగదె సరిజూడు తాటకదియె
శరమును గని వదలుమన, సమ్మతించి
చంపె దానిని లభియింప సద్గతులును.
కందము:
దెసలేక తిరుగె కపులును
నస వెట్టిరి కొందరపుడు నామారుతియే
పస జూపి లంక కరిగెను
వెస సీతను జూచివచ్చి విభునికి దెలిపెన్.
సమస్యకు నా పూరణ.
దత్తపది - దెస - నస - పస - వెస, రామాయణార్థంలో ...
తేటగీతి:
నీవె సరివాడ వో రామ ! నిగ్రహింప
తరలి రాగదె సరిజూడు తాటకదియె
శరమును గని వదలుమన, సమ్మతించి
చంపె దానిని లభియింప సద్గతులును.
కందము:
దెసలేక తిరుగె కపులును
నస వెట్టిరి కొందరపుడు నామారుతియే
పస జూపి లంక కరిగెను
వెస సీతను జూచివచ్చి విభునికి దెలిపెన్.
No comments:
Post a Comment