శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్
కందము:
" బెరిజిలకరి ' యను పేరున
సరిక్రొత్తగ వంటకమ్ము సతియే జేసెన్
మరి పతియె త్రోయ ' బెరిజిల
కరి ' నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్
సమస్యకు నా పూరణ.
సమస్య - కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్
కందము:
" బెరిజిలకరి ' యను పేరున
సరిక్రొత్తగ వంటకమ్ము సతియే జేసెన్
మరి పతియె త్రోయ ' బెరిజిల
కరి ' నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్
No comments:
Post a Comment