శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రావణుజేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్
ఉత్పలమాల:
కావరమెక్కి మోసమున గట్టుక తాపసి వేషమప్పుడే
తా వరగర్వ చిత్తమున తద్ధర పుత్రిని లంకజేర్చగా
నావల రామచంద్రు డనినద్భుత రీతిని గూల్చివేయగా
రావణు, జేరె సీత యనురాగము లొల్కెడు పల్కు లాడుచున్.

No comments:
Post a Comment