శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - అరటిపండు మూల్య మాఱుకోట్లు.
ఆటవెలది:
కొండవీటి రాజు కొడుకాడుకున్నట్టి
పసిడి బొమ్మలన్ని పలికె వేల
మందు గుఱ్ఱమేన్గు, హంస, మామిడిపండు
అరటిపండు మూల్య మాఱుకోట్లు.
No comments:
Post a Comment