శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ' మునుగు ' కాయలు
కందము:
మునుగును పులుసున కావున
ననుచుంటిమి మునగకాయలనుచును నివియే
మునుగుచు తేలుచు లేకను
ననగలమే పప్పుచారు నాహా యనుచున్ !
కందము:
ఏ విటమిను గలిగుండును
చేవగ నున్నట్టి మునగ చేయును చలువన్
కావంట పనికిరానివి
యావంటకు పూత మరియు నాకులు, తినుమా !
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - ' మునుగు ' కాయలు
కందము:
మునుగును పులుసున కావున
ననుచుంటిమి మునగకాయలనుచును నివియే
మునుగుచు తేలుచు లేకను
ననగలమే పప్పుచారు నాహా యనుచున్ !
కందము:
ఏ విటమిను గలిగుండును
చేవగ నున్నట్టి మునగ చేయును చలువన్
కావంట పనికిరానివి
యావంటకు పూత మరియు నాకులు, తినుమా !
No comments:
Post a Comment