అందరికీ 2016 " ఆంగ్ల " సంవత్సర శుభాకాంక్షలు...
కందము:
పదియారు రెండువేలకు
పదిలముగా కలసినట్టి వత్సరమందున్
వదలక మిము సుఖశాంతులు
మదిగది నానంద జ్యోతి మరినిండవలెన్.
కందము:
పదియారు రెండువేలకు
పదిలముగా కలసినట్టి వత్సరమందున్
వదలక మిము సుఖశాంతులు
మదిగది నానంద జ్యోతి మరినిండవలెన్.
No comments:
Post a Comment