శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు
ఆటవెలది:
బాడి బిల్డరగుచు పదిమందిలో నిలచి
చేతికండరములు సిక్సు ప్యాకు
పొట్ట ఛాతి త్రిప్పి పొంగించుచు తిరిగి
వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు
సమస్యకు నా పూరణ.
సమస్య - వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు
ఆటవెలది:
బాడి బిల్డరగుచు పదిమందిలో నిలచి
చేతికండరములు సిక్సు ప్యాకు
పొట్ట ఛాతి త్రిప్పి పొంగించుచు తిరిగి
వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు
No comments:
Post a Comment