శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - తలపెట్టెలు.
కందము:
తల 'పెట్టగ' చదువుల నీ
'తలపెట్టెలు' పెట్టినారు తలలకు ముందే
తల 'పట్టున' చదువులు మరి
'తలపట్టక ' ముందుముందు దారుణ మగునో !
తలపెట్టె = కంప్యూటరుకు నా తలను పుట్టిన పేరు
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - తలపెట్టెలు.
కందము:
తల 'పెట్టగ' చదువుల నీ
'తలపెట్టెలు' పెట్టినారు తలలకు ముందే
తల 'పట్టున' చదువులు మరి
'తలపట్టక ' ముందుముందు దారుణ మగునో !
తలపెట్టె = కంప్యూటరుకు నా తలను పుట్టిన పేరు
No comments:
Post a Comment