శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 06 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
తేటగీతి:
మంచి దారిని చూపగా మానవులకు
ప్రథమ గురువులు తలిదండ్రి వసుధ లోన
దారిదప్పిన వారల దరిని వారి
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
సమస్యకు నా పూరణ.
సమస్య - తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
తేటగీతి:
మంచి దారిని చూపగా మానవులకు
ప్రథమ గురువులు తలిదండ్రి వసుధ లోన
దారిదప్పిన వారల దరిని వారి
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మ మగును.
No comments:
Post a Comment