శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తరువున వెల్గొందుచుండె తారాగణముల్.
కందము:
మరణించిన నటరత్నము
సరి నటసామ్రాట్టు యస్వి సావిత్రి నటన్
మురిపించగ వేసిన చి
త్తరువున వెల్గొందుచుండె తారాగణముల్.
సమస్యకు నా పూరణ.
సమస్య - తరువున వెల్గొందుచుండె తారాగణముల్.
కందము:
మరణించిన నటరత్నము
సరి నటసామ్రాట్టు యస్వి సావిత్రి నటన్
మురిపించగ వేసిన చి
త్తరువున వెల్గొందుచుండె తారాగణముల్.
No comments:
Post a Comment