శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా
ఉత్పలమాల:
రాముని విల్లునే వదలి రయ్యిన వచ్చిన బాణమై వనిన్
భూమిజ జూచి, రక్కసులు భోరున నేడ్వగ సీత నవ్వగా
ప్రేమగ పెంచినట్టి వని పెళ్ళున మారుతి గూల్చుచుండ నా
రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా.

No comments:
Post a Comment