శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.
హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో...
కందము:
తెగ మెచ్చుకొనుఛు నుంటివి
జగమంతయు హరియె యనుచు, సరె! ప్రహ్లాదా !
అగుపించని వాడగు నా
భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.
హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో...
కందము:
తెగ మెచ్చుకొనుఛు నుంటివి
జగమంతయు హరియె యనుచు, సరె! ప్రహ్లాదా !
అగుపించని వాడగు నా
భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.
No comments:
Post a Comment