శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మగవానికి గర్భమాయె మానిని గూడన్
కందము:
తెగ పూజలెన్నొ సలుపుచు
మగ డాక్టరు చెప్పినట్టి మందులు వాడెన్
తెగిపోయెను దోషంబులు
మగవానికి; గర్భమాయె మానిని గూడన్
సమస్యకు నా పూరణ.
సమస్య - మగవానికి గర్భమాయె మానిని గూడన్
కందము:
తెగ పూజలెన్నొ సలుపుచు
మగ డాక్టరు చెప్పినట్టి మందులు వాడెన్
తెగిపోయెను దోషంబులు
మగవానికి; గర్భమాయె మానిని గూడన్
No comments:
Post a Comment