శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సతినిజంపె రామచంద్రమూర్తి
ఆటవెలది:
రావణాసురుండు రణములో నెదిరించ
పర వనితను బట్టె పాపియనుచు
తలచి మదిని వనిని తపియించుచున్నట్టి
సతిని, జంపె రామచంద్రమూర్తి
సమస్యకు నా పూరణ.
సమస్య - సతినిజంపె రామచంద్రమూర్తి
ఆటవెలది:
రావణాసురుండు రణములో నెదిరించ
పర వనితను బట్టె పాపియనుచు
తలచి మదిని వనిని తపియించుచున్నట్టి
సతిని, జంపె రామచంద్రమూర్తి
No comments:
Post a Comment