శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్
కందము:
దండిగ సుమముల చేకొని
మెండుగ నిజ భక్తి తోడ మేలగు స్తుతి తో
నిండగు మది గొల్వగ చా
ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్
సమస్యకు నా పూరణ.
సమస్య - ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్
కందము:
దండిగ సుమముల చేకొని
మెండుగ నిజ భక్తి తోడ మేలగు స్తుతి తో
నిండగు మది గొల్వగ చా
ముండన్ జేరిన నరునకు పుణ్యము కలుగున్
No comments:
Post a Comment