శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - హర నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై
మత్తేభము:
హరి నీవే "కనలేవు" లేవనుచు నన్నయ్యయ్యొ దూషించునే
స్మరణమ్మున్ మది సేయనీడు, గనుమా మాతండ్రి నే గావుమా
సరిగా నిప్పుడె కంబమందు నిలుమా, సాదృశ్యమై శ్రీ మనో
హర! నీవే శరణమ్ము నా కనియె బ్రహ్లాదుండు సద్భక్తుడై .

No comments:
Post a Comment