శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సమ్మెలు, జనజీవనము ...వర్ణన.
కందము:
' అమ్మా' యన ప్రభుత వినదు
' హమ్మా' యని యడుగు సమ్మె లలవాటాయెన్
సమ్మెలు కావవి తలపై
సమ్మెట పోట్లేను సకల జనులకు చూడన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - సమ్మెలు, జనజీవనము ...వర్ణన.
కందము:
' అమ్మా' యన ప్రభుత వినదు
' హమ్మా' యని యడుగు సమ్మె లలవాటాయెన్
సమ్మెలు కావవి తలపై
సమ్మెట పోట్లేను సకల జనులకు చూడన్.
No comments:
Post a Comment