శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పిఱికివాఁడు గెల్చె వీరతతిని.
ఆటవెలది:
వీర "తొట్టిగ్యాంగు" విర్రవీగి పొలము
నాక్రమించ గినిసి నాసరయ్య
కోర్టునందు వేయ కొన్ని నాళ్ళకు జూడ
పిఱికివాఁడు గెల్చె వీరతతిని.
సమస్యకు నా పూరణ.
సమస్య - పిఱికివాఁడు గెల్చె వీరతతిని.
ఆటవెలది:
వీర "తొట్టిగ్యాంగు" విర్రవీగి పొలము
నాక్రమించ గినిసి నాసరయ్య
కోర్టునందు వేయ కొన్ని నాళ్ళకు జూడ
పిఱికివాఁడు గెల్చె వీరతతిని.
No comments:
Post a Comment