శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - దశమగ్రహము .. వర్ణన
కందము:
జపములు లక్షల తోనే
ఉపశాంతినను గ్రహించ హో మరి గ్రహముల్
ఉపచారము తో లక్షలు
తపనతొ గ్రహియించి వినడు దశమగ్రహమే !
(క్షమించాలి..కొందరికి మిన ' హాయింపు '.)
సమస్యకు నా పూరణ.
సమస్య - దశమగ్రహము .. వర్ణన
కందము:
జపములు లక్షల తోనే
ఉపశాంతినను గ్రహించ హో మరి గ్రహముల్
ఉపచారము తో లక్షలు
తపనతొ గ్రహియించి వినడు దశమగ్రహమే !
(క్షమించాలి..కొందరికి మిన ' హాయింపు '.)
No comments:
Post a Comment