శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - చరక - వ్యాధులకు చురక
కందము:
ప్రకృతిన్ మూలికలను గొని
వికృతపు రోగముల మాంపు వేదము జెప్పెన్
సుకృతము పొందెను చరకుడు
ప్రకృతిని వాడుట తెలిసిన ఫలితము మెండౌ.
No comments:
Post a Comment