శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 10 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.
మత్తేభము:
తలపై వాణియె నిల్చియుండి కరుణన్ తా విద్యలందీయగా
తలపుల్ చేతల పండితాళి మనలన్ తప్పంచు జూపింపకన్
విలువల్ గల్గిన మంచి భావములతో, వేరైన దోషంబు కై
తల లేకుండఁగఁ జూడఁగా వలయు విద్వాంసుల్ ప్రశంసింపఁగన్.

No comments:
Post a Comment