తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 11 September 2013

వరలక్ష్మీ వ్రతము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ(న) చిత్రం - వరలక్ష్మీ వ్రతము. 

















 


కందము:
వరముల నీయవె తల్లీ
వరలక్ష్మీ పూజ శుక్ర వారము చేతున్
ధరలో నిలువని వారము
ధరలన్నీ పెరిగి పోయె దండము తల్లీ!

1 comment:

Sharma said...

వరలక్ష్మీ పూజ ఎందుకు ఈ మానవలోకంలో చేస్తున్నారో చక్కగ వివరించారు .