శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.
'నిగమశర్మ' చెడిన విధము....
కందము:
వగలను జూపెడు సానికి
నగలను తానిచ్చి వగను నాన్నకు నిచ్చెన్
తెగ బాధ పెట్టె తల్లిని
నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.
సమస్య - నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.
'నిగమశర్మ' చెడిన విధము....
కందము:
వగలను జూపెడు సానికి
నగలను తానిచ్చి వగను నాన్నకు నిచ్చెన్
తెగ బాధ పెట్టె తల్లిని
నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.
No comments:
Post a Comment