శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - డండం డడడం డడండ డండం డడడం.
కందము:
మెండుగ వర్షము పడె నట
కొండలలో కోన నడుమ, గొప్పగ పిడుగే
'డండమ్మన' మార్మోగెను
డండం డడడం డడండ డండం డడడం.
సమస్య - డండం డడడం డడండ డండం డడడం.
కందము:
మెండుగ వర్షము పడె నట
కొండలలో కోన నడుమ, గొప్పగ పిడుగే
'డండమ్మన' మార్మోగెను
డండం డడడం డడండ డండం డడడం.
No comments:
Post a Comment