శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - ఇఱుకరాదు, కొఱుకరాదు, నఱుకరాదు, పెఱుకరాదు.
తేటగీతి:
ఏరి కోరి సమస్యల నిఱుకరాదు
కోరి పండ్ల నెవరి పైన కొఱుకరాదు
పెరుగ తెల్లని జుట్టును పెఱుకరాదు
నరుడ!కూర్చున్న కొమ్మను నఱుక రాదు.
No comments:
Post a Comment