శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-06-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్
శార్దూలము :
కార్తీకంబున దూర దర్శనములో కార్యక్రమమ్ముండెగా
కీర్తీ! ఎప్పుడు వత్తువీవు చెపుమా! ఆత్రంబు లేదేమిటో!
మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో! మధ్యాహ్నకాలంబునన్
నర్తింపంగను నాట్యశాల కెపుడున్ నాకంటె ముందుందువే?
సమస్య - మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్
శార్దూలము :
కీర్తీ! ఎప్పుడు వత్తువీవు చెపుమా! ఆత్రంబు లేదేమిటో!
మార్తాండుండపరాద్రిఁ గ్రుంకె నదిగో! మధ్యాహ్నకాలంబునన్
నర్తింపంగను నాట్యశాల కెపుడున్ నాకంటె ముందుందువే?
No comments:
Post a Comment