శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-05-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - దృఢ సత్వంబున జీమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్
డుఢు-ఢూ అనే రెండు చీమల పెండ్లి గురించి తీసిన కార్టూన్ ఫిల్మ్ లోని ఒక సన్నివేశం ..నా ఊహలో..
'డుఢు,ఢూ చీమల పెండ్లి 'యంచు నొక కార్టూన్ ఫిల్ము; అందొక్కచో
డుఢు,ఢూ ప్రక్కన శాస్త్రి గారు వడి పట్టున్ పట్టె నశ్యంబునే
డుఢు నాసంబుల రేగి దూరి తెగ ఘాటున్ పుట్టి మంటెత్తగా
దృఢ సత్వంబున జీమ తుమ్మె గదరా దిగ్దంతులల్లాడగన్.

ఉత్పలమాల:

No comments:
Post a Comment