శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-11-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్
కం: సరిపడు వరముల నిచ్చుచు
నరు లొసగెడు ముడుపు తోడ నప్పులు దీర్చన్
చిర కాలపు చింతనతో
తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్.
సమస్య - తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్
కం: సరిపడు వరముల నిచ్చుచు
నరు లొసగెడు ముడుపు తోడ నప్పులు దీర్చన్
చిర కాలపు చింతనతో
తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్.
No comments:
Post a Comment