శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-10-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - అగ్నితోడ నగ్ని నార్పవచ్చు
సమస్య - అగ్నితోడ నగ్ని నార్పవచ్చు
ఆ.వె: అగ్గి రవ్వ వోలె నాలి దిట్టుచు తాగి
కొట్ట బోగ 'కోటి' - కొరవి దెచ్చి
చూప సుమతి - గప్పు చుప్పున కూర్చుండె
కొట్ట బోగ 'కోటి' - కొరవి దెచ్చి
చూప సుమతి - గప్పు చుప్పున కూర్చుండె
'అగ్నితోడ నగ్ని నార్పవచ్చు'.
No comments:
Post a Comment