శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-09-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁడగున్
పాదపము = చెట్టు
సమస్య - పరహిత మొనరించువాఁడె పాపాత్ముఁడగున్
కం: నరులకు హితములు, దేవుని
వరములుగా రూపు దాల్చి వనములె బెరుగన్
నరుకుచు నట పాదపరూ
ప రహిత మొనరించువాఁడె, పాపాత్ముఁడగున్.
వరములుగా రూపు దాల్చి వనములె బెరుగన్
నరుకుచు నట పాదపరూ
ప రహిత మొనరించువాఁడె, పాపాత్ముఁడగున్.
పాదపము = చెట్టు
No comments:
Post a Comment