శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08- 07 -2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గొడుగు కలిగి కూడ తడిసినాఁడు
సమస్య - గొడుగు కలిగి కూడ తడిసినాఁడు
ఆ.వె: గొడుగు నిచ్చి తల్లి బుడుగును బడికంపె
వాన రాగ దారి లోన తాను
పడవ జేసి యాడి పడిపడి చిందేసి
గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.
వాన రాగ దారి లోన తాను
పడవ జేసి యాడి పడిపడి చిందేసి
గొడుగు కలిగి కూడ తడిసినాఁడు.
No comments:
Post a Comment