శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 -2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - అల, కల, వల, నెల - రామాయణార్థంలో
అశోక వనంలో సీతతో త్రిజట పలికిన ఊరడింపు మాటలు..
కం: కలతను జెందకు మమ్మా!
అల రాఘవు డిటకు వచ్చి యసురుల జంపున్ !
వలపుల రాణివి నిన్నే
నెలతా! తాగొని జనునిక నిజమిది వినుమా !
దత్తపది - అల, కల, వల, నెల - రామాయణార్థంలో
అశోక వనంలో సీతతో త్రిజట పలికిన ఊరడింపు మాటలు..
కం: కలతను జెందకు మమ్మా!
అల రాఘవు డిటకు వచ్చి యసురుల జంపున్ !
వలపుల రాణివి నిన్నే
నెలతా! తాగొని జనునిక నిజమిది వినుమా !
1 comment:
కలకంఠి యీ విధి వగవ
వలదమ్మా కల్లకాదు ,అల శౌర్యోన్నతుడై
నెల లోన వచ్చి కాచును
ఇల నెవ్వారడ్డమైన నినకులమణి నిన్ .
Post a Comment