శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 06-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - మానిని మానముం జెరచి మాన్యతఁ బొందె మహాత్ముడై భళా
ఉ: వేనకు వేలు వర్షములు పెద్ద పతివ్రత యంచు మెచ్చు స
మ్మానిత గాథ మార్చ, నది మానుము తప్పని చెప్ప విజ్ఞులే!
మానక, నొక్క కావ్యమున మంచిని చెడ్డగ జూపి యందు నా
మానిని మానముం జెరచి,మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!

No comments:
Post a Comment