శ్రీ చింతా రామకృష్ణా రావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 20-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.
సమస్య - తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.
కం: నెల నెల సాధన జేసెను
కల పండగ నెంచి తాను కష్టము తోడన్
ఇల గిన్నిస్ బుక్కెక్కగ
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.
కల పండగ నెంచి తాను కష్టము తోడన్
ఇల గిన్నిస్ బుక్కెక్కగ
తల క్రిందుగ నిలిపి నెలత తల దువ్వుకొనెన్.
No comments:
Post a Comment