శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01- 05 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా
చం: కలువల కళ్ళ జానకికి కంజదళాక్షుడు రామచంద్రుకున్
చలువల పందిరేసిరట చక్కగ పెండ్లిని జేయుచుండె!రా!
పిలువగ రారు నీ కడకు పేరును బెట్టుచు; రమ్ము రమ్మికన్!
పిలువని పేరటమ్మునకు బ్రీతిగ బోవుటె మేలు మిత్రమా!

No comments:
Post a Comment