శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 04 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - బాబా యే భార్య తోడ భజనకు వెడలెన్
కం: బాబానే నమ్మడు మరి
మా బాలా పిన్ని మగడు, మహిమో!యేమో!
వీబూది దాల్చి నేడిటు
బాబాయే;భార్య తోడ భజనకు వెడలెన్!
సమస్య - బాబా యే భార్య తోడ భజనకు వెడలెన్
కం: బాబానే నమ్మడు మరి
మా బాలా పిన్ని మగడు, మహిమో!యేమో!
వీబూది దాల్చి నేడిటు
బాబాయే;భార్య తోడ భజనకు వెడలెన్!
No comments:
Post a Comment