శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గడ్డము జేసికొమ్మనుచు గాంతుడు భార్యకు జెప్పె నవ్వుచున్
ఉ: "బిడ్డలు ముగ్గురైరి!మన పిల్లల బెంచగ డబ్బు గావలెన్!
చెడ్డది గాదు చూడగను, జేసెద నౌకరి నీకు తోడుగా!
నడ్డము చెప్పబోకు"మన!నమ్మడి చెంతకు జేరి ఎత్తుచున్
గడ్డము; ' జేసికొమ్మనుచు ' గాంతుడు భార్యకు జెప్పె నవ్వుచున్!

No comments:
Post a Comment