సమస్య : దున్న పాలు పితికె సుందరాంగి.
ఆ.వె: పాలు లేవు యింట! పాపాయి కిప్పుడు
యెటుల? అనుచు నమ్మ యెదురు చూచె;
ప్రొద్దు పోయి రాగ పొలము జనిన గేదె,
దున్న, పాలు పితికె సుందరాంగి.
యెటుల? అనుచు నమ్మ యెదురు చూచె;
ప్రొద్దు పోయి రాగ పొలము జనిన గేదె,
దున్న, పాలు పితికె సుందరాంగి.
ఆచట పితుకు చుండ అత్త పాలు;
'నే' ననంగ , అత్త నిలుచుని గేదెముం
దున్న, పాలు పితికె సన్నుతాంగి.
No comments:
Post a Comment