శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23-02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : తల్లి తల్లి మగడు తాత కాదు
ఆ.వె : తల్లి తల్లి మగడు తాతయ తెలుగులో
తాత అర్థ మిదియె తండ్రి యగును
సంస్కృతమ్ము లోన చక్కగా జూచిన
తల్లి తల్లి మగడు తాత కాదు.
వసుధ భర్త అగును వాసుదేవు
డరయ లవ కుశులకు ఆవిధముగ జూడ
తల్లి తల్లి మగడు తాత కాదు.
సమస్య : తల్లి తల్లి మగడు తాత కాదు
ఆ.వె : తల్లి తల్లి మగడు తాతయ తెలుగులో
తాత అర్థ మిదియె తండ్రి యగును
సంస్కృతమ్ము లోన చక్కగా జూచిన
తల్లి తల్లి మగడు తాత కాదు.
ఆ.వె : అడుగు చుంటి చెపుమ , అమ్మమ్మ ఎవరౌను?
తల్లి కెవరు మనకు తండ్రి యైన?
తల్లి చెల్లి సుతుడు తాతయ్య మనకౌన?
తల్లి తల్లి, మగడు, తాత కాదు.
ఆ.వె : సీత అవని సుతయె, శ్రీరాముడే హరితల్లి కెవరు మనకు తండ్రి యైన?
తల్లి చెల్లి సుతుడు తాతయ్య మనకౌన?
తల్లి తల్లి, మగడు, తాత కాదు.
వసుధ భర్త అగును వాసుదేవు
డరయ లవ కుశులకు ఆవిధముగ జూడ
తల్లి తల్లి మగడు తాత కాదు.
No comments:
Post a Comment