శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్.
సమస్య : రాతికి వందనములిడ వరమ్ములు దక్కున్.
కం: నీతలపున శివ రూపము
ప్రీతిగ భావించి మిగుల ప్రేమతొ భక్తిన్
ఏ తరువుకు, మరి పుట్టకు,
రాతికి, వందనములిడ వరమ్ములు దక్కున్.
ప్రీతిగ భావించి మిగుల ప్రేమతొ భక్తిన్
ఏ తరువుకు, మరి పుట్టకు,
రాతికి, వందనములిడ వరమ్ములు దక్కున్.
No comments:
Post a Comment